బంగ్లాదేశ్ తో ఇక్కడ ఉప్పల్ లో ని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఏకైక టెస్టులో టీమిండియా 208 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరిరోజు వరకూ ఆసక్తికరంగా సాగిన మ్యాచ్ లో భారత్ జట్టు గెలుపొంది స్వదేశంలో తమకు తిరుగులేదని నిరూపించింది. ఈ రోజు ఆటలో భాగంగా రెండో సెషన్ లోపే బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఆలౌట్ చేసిన భారత్ భారీ విజయాన్ని అందుకుంది.
Feb 13 2017 3:14 PM | Updated on Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement