చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి విమర్శించారు. నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం మర్లాంలో సోమవారం జరిగిన గడపగడపకు వైఎస్‌ఆర్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు.
Apr 25 2017 9:43 AM | Updated on Mar 20 2024 1:43 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement