బోండా ప్రకాశ్‌కు దిమ్మతిరిగే సమాధానం.. | ysrcp fan fitting reply to bonda prakash, viral on social media | Sakshi
Sakshi News home page

Apr 25 2017 4:18 PM | Updated on Mar 20 2024 3:50 PM

టీడీపీ నాయకులపై సోషల్‌ మీడియాలో వెల్లువెత్తుతున్న సెటైర్లు, పంచ్‌లు చూసి చంద్రబాబు నాయుడు సర్కారు సహించలేకపోతోంది. అందుకే పొలిటికల్‌ పంచ్‌ రవికిరణ్‌ను టార్గెట్‌గా చేసుకున్నారు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement