చంద్రబాబును A-1గా ఎందుకు చేర్చలేదు | ys jagan mohan reddy demands Chandrababu naidu to be named as A 1 accused in cash for vote scam | Sakshi
Sakshi News home page

Jun 2 2015 11:47 AM | Updated on Mar 22 2024 10:48 AM

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడును A-1గా ఎందుకు చేర్చడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు, శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఆయనపై ఎందుకు కేసు నమోదు చేయటం లేదని సూటిగా అడిగారు. రేవంత్ రెడ్డి ముడుపులకు సంబంధించి వైఎస్ జగన్ మంగళవారం రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ను కలిశారు. ఈ సందర్భంగా ఓటుకు నోటు వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. ఓటుకు నోటు సూత్రధారులను అరెస్ట్ చేయాలని కోరారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement