అక్క ఒత్తిడితో చెల్లెలు మృతి | woman suicide in hyderabad old city due to debts over Sister stress | Sakshi
Sakshi News home page

Nov 19 2016 4:26 PM | Updated on Mar 21 2024 6:46 PM

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పాత నోట్ల రద్దు నిర్ణయంతో పాతబస్తీలో ఓ మహిళ ప్రాణం తీసింది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించే విషయంలో అక్క, చెల్లిల్ల మధ్య చెలరేగిన వివాదంతో చెల్లెలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement