కాంగ్రెస్ ఎంపిలకు విప్ జారీ | whip to congress mps | Sakshi
Sakshi News home page

Feb 17 2014 4:32 PM | Updated on Mar 22 2024 11:23 AM

కాంగ్రెస్ లోక్సభ సభ్యులకు విప్ జారీ చేశారు. కాంగ్రెస్ ఎంపిలు వారం రోజులపాటు సభకు విధిగా హాజరుకావాలని తెలిపారు. ఈ నెల 21వ తేదీ వరకు సభకు తప్పనిసరిగా హాజరుకావాలని మూడు లైన్లు ఉన్న ఆ విప్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)పై రేపు లోక్సభలో చర్చ జరుగుతుంది. యుపిఏ చైర్పర్సన్ సోనియా గాంధీ రేపు లోక్సభలో మాట్లాడే అవకాశం ఉంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement