రాజంపేటలో బైక్‌లు ఢీ, ఇద్దరు మృతి | two died in new year celebrations due to bike racing | Sakshi
Sakshi News home page

Jan 1 2017 7:24 AM | Updated on Mar 21 2024 7:54 PM

కొత్త సంవత్సర వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి బైక్ రేసింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా రాజంపేటలో శనివారం అర్ధరాత్రి దాటాక జరిగింది. బైక్ రేసింగ్ లో పాల్గొన్న మూడు బైక్‌లు ఒకదానికొకటి ఢీకొనడంతో.. ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement