బస్సు కిందకు దూసుకెళ్లిన కారు: ముగ్గురు మృతి | Sakshi
Sakshi News home page

బస్సు కిందకు దూసుకెళ్లిన కారు: ముగ్గురు మృతి

Published Sat, Jul 30 2016 12:02 PM

వేగంగా వెళ్తున్న కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న కళాశాల బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెంకట్రాజుపాలెం బస్టాండ్ సమీపంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి...

Advertisement

తప్పక చదవండి

Advertisement