ముస్లిం, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం గిరిజనులకు ఉన్న రిజర్వేషన్ 6శాతం నుంచి 10శాతానికి, బీసీ(ఈ)లకు 4శాతం నుంచి 12శాతానికి రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ అసెంబ్లీ ఆదివారం ప్రత్యేకంగా ఆమోదం తెలిపింది.
Apr 16 2017 3:29 PM | Updated on Mar 21 2024 7:53 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement