చంద్రబాబు కుటుంబం ఆస్తుల ప్రకటన | TDP leader Nara Lokesh declares personal, family assets | Sakshi
Sakshi News home page

Oct 19 2016 1:34 PM | Updated on Mar 20 2024 3:21 PM

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కుటుంబ ఆస్తుల వివరాలను ఆయన తనయుడు లోకేశ్‌ బుధవారం ప్రకటించారు. ఆరేళ్లుగా ఆస్తులు ప్రకటిస్తున్నామని తెలిపారు. తన భార్య బ్రాహ్మణి.. వ్యాపార కార్యకలాపాలు చూసుకుంటున్నారని చెప్పారు. తన తండ్రి, తాను రాజకీయాల్లో కొనసాగుతున్నామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement