వైట్‌హౌస్‌ను పేల్చేయాలి! | Singer defends blowing up the White House remark | Sakshi
Sakshi News home page

Jan 24 2017 10:39 AM | Updated on Mar 20 2024 5:03 PM

అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికను వ్యతిరేకిస్తూ అమెరికా అంతటా నిరసనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. శనివారం వాషింగ్టన్‌ డీసీలో ట్రంప్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో ప్రముఖ పాప్‌ సింగర్‌ మడోన్నా ప్రసంగిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement