'కరువుకు చంద్రబాబు కూడా కారణమే' | shilaja nath fires on Chandrababu naidu | Sakshi
Sakshi News home page

Jan 22 2017 8:18 AM | Updated on Mar 21 2024 8:18 PM

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి శైలజానాథ్‌ మండిపడ్డారు. వ్యవసాయం దండగా అనే సిద్దాంతాన్ని చంద్రబాబు అనుసరిస్తున్నారని పేర్కొన్నారు. అనంతపురం కరువుకు చంద్రబాబు కూడా కారణమే అన్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement