జయ కారులోనే శశికళ..! | Sasikala leaves for AIADMK office in the same car | Sakshi
Sakshi News home page

Dec 31 2016 1:09 PM | Updated on Mar 22 2024 11:05 AM

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా జయలలిత నెచ్చెలి శశికళా నటరాజన్‌ శనివారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. తమిళులందరికీ అమ్మ జయలలిత ఆరాధ్యదైవం అని పేర్కొన్నారు. అయితే, అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టేందుకు ఆమె పోయెస్‌ గార్డెన్‌ నుంచి పార్టీ కార్యాలయానికి జయలలిత వాడిన కారులోనే రావడం విశేషం.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement