విశాఖలో రౌడీ షీటర్ దారుణ హత్య

విశాఖ నగరంలో బుధవారం అర్థరాత్రి ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. మల్కాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని రామకృష్ణాపురంనాడి రోడ్డులో రౌడీ షీటర్ పట్నాల సంతోష్‌కుమార్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో నరికి చంపారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top