రేవంత్ రెడ్డికి 4 రోజుల ఏసీబీ కస్టడీ | Revanth reddy remanded to ACB for 4 days | Sakshi
Sakshi News home page

Jun 5 2015 5:13 PM | Updated on Mar 21 2024 8:47 PM

ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి నాలుగు రోజుల పాటు ఏసీబీ కస్టడీ విధించారు. శుక్రవారం సాయంత్రం ఏసీబీ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. శనివారం నుంచి నాలుగు రోజుల పాటు ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డిని విచారించనున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement