ఎన్నికల హామీలపై సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ కీలక వ్యాఖ్యలు | Political parties should be held accountable for unfulfilled electoral promises: JS Khehar | Sakshi
Sakshi News home page

Apr 8 2017 4:15 PM | Updated on Mar 21 2024 9:00 PM

ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలపై సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల హామీలు ఓ తంతుగా మారాయని ఆయన శనివారమిక‍్కడ అన్నారు. అధికారంలోకి వచ్చాక ఎన్నికల హామీలు అమలుకు నోటుకోవడం లేదన్నారు. హామీలు, వాటి అమలు ఎలా జరిగిందన్న దానిపై ఎన్నికలు జరగడం లేదని, గెలుపు కోసం జరిగే వ్యవహారంలో అన్ని కొట్టుకు పోతున్నాయని ఖేహర్‌ వ్యాఖ్యానించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement