విపక్షాలు పారిపోయాయి: మోదీ | pm narendra modi takes on opposition leaders and black money | Sakshi
Sakshi News home page

Dec 19 2016 3:27 PM | Updated on Mar 20 2024 5:03 PM

ఉత్తరప్రదేశ్‌ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అవినీతిని రూపుమాపేందుకు తాము ప్రయత్నిస్తుంటే పార్లమెంటులో చర్చ జరగకుండా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని ఆయన మండిపడ్డారు. సోమవారం ఉత్తరప్రదేశ్‌ లోని కాన్పూర్‌ పరివర్తన్‌ ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా మోదీ మాట్లాడారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement