సీఎం కేసీఆర్‌ నాటిన మొక్క ఎండింది! | plant, which planted by KCR exsiccated | Sakshi
Sakshi News home page

Sep 16 2017 5:12 PM | Updated on Mar 20 2024 1:57 PM

సాక్షాత్తు ముఖ్యమంత్రి నాటిన మొక్క వాడిపోతుండటంపై వివాదం రేగింది. సీఎం నాటిన మొక్క వాడిపోవడానికి కొందరు యువకులు కారణమని కార్పొరేషన్‌ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కరీంనగర్‌ మానేరు కట్ట దిగువన సీఎం చంద్రశేఖర్‌రావు ఇటీవల మహాఘని మొక్క నాటారు. అయితే అది కాస్తా వాడిపోతోంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement