సచివాలయానికి సీఎం పన్నీర్ సెల్వం! | panneer selvam to visit secretariat as temporary chief minister | Sakshi
Sakshi News home page

Feb 13 2017 10:15 AM | Updated on Mar 21 2024 8:11 PM

తమిళనాడు రాజకీయాలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఇంతలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పన్నీర్ సెల్వం.. తాను సోమవారం సచివాలయానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన సచివాలయానికి వెళ్లడం ఇదే మొదటిసారి.

Advertisement
 
Advertisement
Advertisement