'హద్దు'లేని పాకిస్థాన్ కాల్పులు | Pakistan Firing Continues in Jammu and Kashmir Border | Sakshi
Sakshi News home page

Aug 17 2015 11:20 AM | Updated on Mar 22 2024 11:23 AM

ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా పాకిస్థాన్ వైఖరిలో మార్పు రావడం లేదు. దాయాది దేశం కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది. 'హద్దు' మీరి కవ్వింపులకు పాల్పడుతోంది. సరిహద్దు వెంబడి కాల్పులు కొనసాగిస్తూనే ఉంది. జమ్మూకశ్మీర్ పూంచ్ జిల్లాలోని సాజియాన్, మండీ సెక్టార్లపై పాకిస్థాన్ బలగాలు కాల్పులకు దిగాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement