మరికొద్ది రోజుల్లో క్రీస్మస్ పండుగ జరుపుకోనుండగా నైజీరియాలోని ఓ చర్చిలో పెను విషాదం చోటు చేసుకుంది. ఉయోలోని రిగ్‌నర్స్ బైబిల్ చర్చి పైకప్పు కూలి 160 మంది మృతిచెందారు. చర్చిలో జరిగిన ఓ మతకార్యక్రమానికి క్రైస్తవులు హాజరై ప్రార్థనలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Dec 11 2016 5:59 PM | Updated on Mar 21 2024 6:42 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement