బుడతడి ఆర్ట్‌కి ఆ దేశ అధ్యక్షుడు ఫిదా

11 ఏళ్ల నైజిరియా బుడతడు గీసిన చిత్రానికి ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మాక్రాన్‌ ఫిదా అయ్యారు. నైజీరియాలో రెండు రోజు పర్యటనలో భాగంగా మాక్రాన్‌ లావోస్‌లో జరిగిన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నైజీరియా చిన్నారి కరీమ్‌ వారిస్‌ ఒలామిలేకన్ గీసిన తన చిత్రాన్ని చూసుకొని మాక్రాన్‌ మురిసిపోయారు. చిత్రాన్ని గీసిన కరీమ్‌ను ప్రేమతో దగ్గరకు తీసుకొని వెన్ను నిమిరి మెచ్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌ చల్‌ చేస్తోంది.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top