నా కాషాయం చూసి అపోహ పడొద్దు: యోగి | Sakshi
Sakshi News home page

నా కాషాయం చూసి అపోహ పడొద్దు: యోగి

Published Tue, Apr 4 2017 5:35 PM

తాను కాషాయ దుస్తులు వేసుకుంటాను కాబట్టి తనపై లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని, అయితే తాను అన్ని వర్గాలకు చెందినవారి హృదయాలను గెలుచుకుంటానని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement