నిజమే మరి.. ఈ పెంకుటింటికి లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేశాయని చెబుతున్న విశాఖ భాగస్వామ్య సదస్సుకు లింకు ఉంది. ఎందుకంటే ఆ లక్షల కోట్ల ఎంవోయూల్లో ఈ పెంకుటింటికీ భాగస్వామ్యముంది. పక్కనున్న చిత్రంలో సాక్షాత్తు ముఖ్యమంత్రితో ఎంవోయూ కుదర్చుకుంటున్న వ్యక్తి ఉండేది ఇక్కడే!!
Feb 1 2017 6:09 AM | Updated on Mar 21 2024 8:43 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement