ఘోర రైలు ప్రమాదం: 53 మంది దుర్మరణం | many killed in Cameroon train accident | Sakshi
Sakshi News home page

Oct 22 2016 11:00 AM | Updated on Mar 21 2024 6:45 PM

ప్రదాన రోడ్డు మార్గంలోని ఓ బ్రిడ్జి కూలిపోవడంతో వారంతా రైలును ఆశ్రయించారు. అసలు సామర్థ్యానికి రెండింతలు ప్రయాణికులతో బయలుదేరిన ప్యాసింజర్ రైలు మార్గం మధ్యలో ఘోర ప్రమాదానికి గురైంది. పట్టాలు తప్పడంతో బోగీలు ఒకదానిపై ఒకటి కుప్పలా పేరుకుపోయాయి.

Advertisement
 
Advertisement
Advertisement