పుష్కర పనుల్లో అపశ్రుతి | man dies with electric shock | Sakshi
Sakshi News home page

Aug 6 2016 2:13 PM | Updated on Mar 22 2024 11:22 AM

నగరంలోని వన్‌టౌన్‌లో గాంధీ కాలేజి సమీపంలో కొనసాగుతున్న పుష్కర పనుల్లో శనివారం అపశ్రుతి దొర్లింది. విద్యుత్ స్తంభానికి రంగులు వేస్తున్న కాంట్రాక్టు కార్మికుడు మాధవరావు (25) కరెంట్ షాక్‌ తగిలింది. దీంతో అతడు తీవ్ర అస్వస్థతకు గురైయ్యాడు

Advertisement
 
Advertisement
Advertisement