ప్రొద్దుటూరులో ఉద్రిక్తత | High tension in Proddatur | Sakshi
Sakshi News home page

Feb 13 2017 7:14 AM | Updated on Mar 22 2024 11:13 AM

వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులో ఉద్రికత్తత చోటుచేసుకుంది. పట్టణ తాగునీటి సమస్యలపై సోమవారం ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి జలదీక్ష చేపట్టనున్న నేపథ్యంలో పోలీసులు అతిగా వ్యవహరించారు. ఆదివారం రాత్రి రాచమల్లు ప్రసాద్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారు.

Advertisement

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement