ఆమెను ఎందుకు అరెస్ట్‌ చేయడం లేదు? | ​high court ask why arrest professor laxmi | Sakshi
Sakshi News home page

Nov 11 2016 3:32 PM | Updated on Mar 20 2024 3:12 PM

గైనకాలజీ పీజీ విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో నిందితురాలిగా ఉన్న గుంటూరు జీజీహెచ్‌ ప్రొఫెసర్‌ లక్ష్మిని ఎందుకు అరెస్ట్‌ చేయలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement