గరుడసేవ వీక్షణకు పోటెత్తిన భక్తులు | Heavy devotives particicpate in tirumala brahmothsavas | Sakshi
Sakshi News home page

Oct 8 2016 7:28 AM | Updated on Mar 21 2024 8:11 PM

అసంఖ్యాక భక్త జన సందోహం నడుమ తిరుమల శ్రీ వేంకటేశ్వరుడు తనకు అత్యంత ఇష్టమైన గరుడ వాహనంపై శుక్రవారం నాలుగు మాడ వీధుల్లో విహరించారు. చిన్నపాటి తోపులాట సంఘటనల మినహా వాహనసేవ అంతా ప్రశాంతంగానే ముగిసింది. గరుడ వాహన సేవను చూసి తరించడానికి శుక్రవారం ఉదయం నుండే భక్తుల రావడం కనిపించింది

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement