'అందుకే విశాఖకు పెట్టుబడులు రావడం లేదు' | gudivada amarnath allegation on TDP MP | Sakshi
Sakshi News home page

Oct 12 2016 7:29 PM | Updated on Mar 21 2024 7:44 PM

హుద్ హుద్ తుఫాను బాధితులను ఆదుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని విశాఖ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు గుడివాడ అమరనాథ్ విమర్శించారు. బుధవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...తుఫాను బాధితులకు ఒక్క ఇళ్లైనా కట్టారా అని ప్రశ్నించారు. హుద్ హుద్ తుఫాను వచ్చి రెండేళ్లు గడిచినా బాధితులకు ప్రభుత్వం ఎటువంటి సహాయం అందించలేదని ధ్వజమెత్తారు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement