పెళ్లి కొడుకా మజాకా.. కళ్లు చెదిరే స్టెప్పులు | Groom Dances With Friends As Bride Looks On | Sakshi
Sakshi News home page

Feb 28 2017 3:21 PM | Updated on Mar 21 2024 7:48 PM

ఆన్‌లైన్‌లో ఓ సరదా వీడియో హల్‌ చల్‌ చేస్తోంది. రెండు రోజుల్లోనే దాదాపు 30 లక్షల మంది దీనిని వీక్షించగా.. దాదాపు 50వేల మంది షేర్‌ చేసుకున్నారు. అయితే, ఇదేదే కామెడీ వీడియో కాదు.. ఓ వివాహ వేడుక సందర్భంలో చోటుచేసుకున్న వీడియో.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement