తరగతి గదిలో ఘాతుకం | Girl student beaten to death in college classroom | Sakshi
Sakshi News home page

Aug 31 2016 5:34 PM | Updated on Mar 21 2024 8:41 PM

తరగతి గదిలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని మాజీ విద్యార్థి కొట్టి చంపాడు. ఈ సంఘటన తమిళనాడులోని కరూర్‌లో చోటుచేసుకుంది. కరూర్‌లోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో శివగంగై జిల్లా మానామదురైకు చెందిన సోనాలి మూడో సంవత్సరం సివిల్ ఇంజినీరింగ్ చదువుతోంది. యథాప్రకారం మంగళవారం ఉదయం 11 గంటలకు తరగతి గదిలో ప్రొఫెసర్ చెప్పే పాఠాలను వింటూ కూర్చుంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement