సోమాజిగూడలోని ఓ హోటల్‌లో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. కత్రియా హోటల్‌లోని నాలుగో అంతస్తులో మంటలు చెలరేగాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. దీంతో దట్టమైన పొగ అలుముకుంది.
Jan 10 2017 9:28 AM | Updated on Mar 21 2024 8:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement