టీడీపీలో చిచ్చు రేపిన కమిటీలు | errabelli, peddireddy, krishna yadav not to attend party programme | Sakshi
Sakshi News home page

Oct 4 2015 2:25 PM | Updated on Mar 21 2024 11:25 AM

టీడీపీ ప్రకటించిన కమిటీలతో ఆ పార్టీలో చిచ్చు రేగింది. కమిటీల్లో తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని తెలంగాణ సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆదివారం జరిగిన కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యుల ప్రమాణస్వీకారానికి సీనియర్ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, పెద్దిరెడ్డి, కృష్ణయాదవ్ గైర్హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement