ఇక బేసిక్‌పైనే గ్రాట్యుటీ! | Employees Gratuty willbe on Basic Sallary | Sakshi
Sakshi News home page

Jul 22 2015 7:57 AM | Updated on Mar 21 2024 8:30 PM

రిటైరైన ఉద్యోగులకు చెల్లించే గ్రాట్యుటీ లెక్కింపులో రాష్ట్ర ప్రభుత్వం కొత్త తిరకాసు పెట్టింది. ప్రస్తుతం చివరి నెల మూలవేతనం, డీఏ కలిపిన మొత్తంపై 16.5 రెట్లు లేదా ప్రభుత్వం నిర్దేశించిన రూ.8 లక్షలు.. ఈ రెండింటిలో ఏది తక్కువైతే దానిని గ్రాట్యుటీగా చెల్లిస్తున్నారు. 2010 ఏప్రిల్ 6న జారీ చేసిన జీవో నం.101, 2011 ఏప్రిల్ 1న జారీ చేసిన జీవోలను అందుకు ప్రాతిపదికగా భావిస్తున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement