విమాన ప్రయాణికుల భద్రత, రక్షణను దృష్టిలో ఉంచుకుని విమానయాన శాఖ నోఫ్లై జాబితాను శుక్రవారం విడుదల చేసింది. మూడు కేటగిరీలుగా ఈ నిషేధ జాబితాను విమానయాన శాఖ రూపొందించింది. మొదట కేటగిరీగా దురుసు ప్రవర్తనను విమానయాన శాఖ పేర్కొంది. ఇలా చేస్తే మూడు నెలల వరకు విమాన ప్రయాణాలపై నిషేధం ఉంటుంది.