తమిళనాడు రాజధాని చెన్నైలో భారీ ప్రమాదం తప్పింది. మౌంట్ రహదారిలో జెమిని ఫ్లైఓవర్ సమీపంలో రోడ్డు అమాంతంగా కుంగిపోయింది. పెద్ద గొయ్యి ఏర్పడడంతో బస్సు, కారులో అందులోకి దిగబడిపోయాయి. ఈ ఘటనలో 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి.
Apr 9 2017 4:11 PM | Updated on Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement