ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలకలం సృష్టించిన నోట్ల కట్టల్లో దాగున్న గుట్టును ఏసీబీ ఛేదించింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెట్టేందుకు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అడ్వాన్స్‌గా ఇవ్వజూపిన రూ.50 లక్షలకు సంబంధించిన మూలాలే ఈ కేసులో కీలకంగా మారాయి. ఈ సొమ్ము ఎవరెవరి చేతులు మారిందన్న దానిపై ఏసీబీ అధికారులు లోతుగా జరిపిన దర్యాప్తులో అనేక మంది బడాబాబుల పేర్లు బయటకొచ్చాయి.
Jun 10 2015 6:42 AM | Updated on Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement