రెండు బస్సులు ఢీ.. 20 మందికి గాయాలు | bus accident in sri potti sriramulu nellore district | Sakshi
Sakshi News home page

Mar 2 2017 9:10 AM | Updated on Mar 21 2024 10:47 AM

నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలం నెలబల్లి సమీపంలో జాతీయరహదారిపై గురువారం తెల్లవారుజామున రెండు బస్సులు ఢీకొన్నాయి. కోట నుంచి శ్రీసిటీకి మహిళా ఉద‍్యోగులతో వెళుతున‍్న బస్సు బోల్తాపడడంతో 20 మంది గాయపడ్డారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement