‘కిరణ్‌ రికార్డు బ్రేక్ చేసిన చంద్రబాబు​’ | buggana rajendranath reddy questions on MoUs | Sakshi
Sakshi News home page

Jan 30 2017 2:05 PM | Updated on Mar 21 2024 8:43 PM

పెట్టుబడులపై సీఎం చంద్రబాబు చెప్పేవన్నీ దొంగ లెక్కలేనని పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. రెండేళ్లలో రూ. 15 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెబుతున్నారని, ఇవి ఎక్కడ నుంచి వచ్చాయో బయట పెట్టాలని డిమాండ్ చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement