అసెంబ్లీ రేపటికి వాయిదా | Assembly session postponed to tomorrow | Sakshi
Sakshi News home page

Dec 12 2013 11:51 AM | Updated on Mar 21 2024 8:50 PM

శాసనసభ శీతాకాల సమావేశాలు రేపటికి వాయిదా వేశారు. సమావేశాలు సమైక్యాంధ్ర నినాదాలతో ప్రారంభమయ్యాయి. సమైక్య రాష్ట్ర తీర్మానం కోసం వైఎస్ఆర్ సిపి సభ్యులు డిమాండ్ చేశారు. సభలో సమైక్యాంధ్ర నినాదాలు మిన్నంటాయి. విపక్ష సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టు ముట్టి నినాదాలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement