స్విస్‌ చాలెంజ్‌పై గడువు కోరిన ఏపీ సర్కార్‌ | ap swiss challenge case hearing postponed to monday | Sakshi
Sakshi News home page

Aug 27 2016 7:19 AM | Updated on Mar 21 2024 8:47 PM

స్విస్ చాలెంజ్ కేసు విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. కాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి పనులకు ప్రభుత్వం స్విస్‌ చాలెంజ్‌ విధానాన్ని ఎంచుకోవడాన్ని సవాలు చేస్తూ, హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. అయితే మంగళవారం వరకు తమకు సమయం కావాలని ఏపీ సర్కార్‌ కోరింది.

Advertisement
 
Advertisement
Advertisement