'సీఎం ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఫిర్యాదు' | andhra-pradesh-cs-dgp-met-home-secretary-lc-goyal-over-phone-tapping-issue | Sakshi
Sakshi News home page

Jun 10 2015 4:43 PM | Updated on Mar 21 2024 6:38 PM

కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోయల్తో ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు, డీజీపీ రాముడు భేటీ అయ్యారు. వారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. అలాగే సెక్షన్ 8 ప్రకారం గవర్నర్కు అధికారాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...ప్రధాన మోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో వరుసగా భేటీ కానున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement