చంద్రబాబుకు... పవన్ కల్యాణ్ ఓ లెక్కా ? | Ambati Rambabu Takes on Chandrababu and his Party MPs | Sakshi
Sakshi News home page

Jul 9 2015 12:34 PM | Updated on Mar 21 2024 7:52 PM

కృష్ణాజిల్లా ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దౌర్జన్యాన్ని ఖండిస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. గురువారం హైదరాబాద్లో అంబటి రాంబాబు మాట్లాడుతూ.. చింతమనేనిని వెంటనే అరెస్ట్ చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement