జీఎస్టీ బిల్లుకు వైఎస్సార్‌ సీపీ అనుకూలం | Alla Ramakrishna Reddy comments on Chandrababu | Sakshi
Sakshi News home page

May 18 2017 8:50 AM | Updated on Mar 20 2024 1:43 PM

జీఎస్టీ బిల్లుకు ప్రతిపక్షం అనుకూలంగా వ్యవహరించలేదంటూ మంగళవారం శాసనసభ సమావేశం ముగిశాక బాబు ప్రచారం చేయడం అర్థ రహితమని రామకృష్ణారెడ్డి విమర్శించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సభలో వ్యవహరించిన తీరుపై కేంద్రానికి నివేదిక పంపుతామని సీఎం చెప్పడాన్ని ఖండిస్తున్నామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement