కామారెడ్డి జిల్లా బాన్సువాడ సంగమేశ్వర కాలనీలో లోకేష్(4) అనే బాలుడు కిడ్నాప్ అయ్యాడు. ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా ముగ్గురు మహిళలు కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Nov 3 2017 4:09 PM | Updated on Mar 22 2024 11:16 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement