ట్రాక్టర్ బోల్తా...20 మందికి గాయాలు | 20 injuried after tractor turns turtle in krishna district | Sakshi
Sakshi News home page

Dec 10 2016 11:32 AM | Updated on Mar 21 2024 6:42 PM

కృష్ణా జిల్లా పామర్రు మండలం కొరిమెర్ల వద్ద శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో సుమారు 20 మంది గాయాలపాలయ్యారు. ఘంటసాల మండలం మల్లంపల్లికి చెందిన ఒక పెళ్లి బృందం ట్రాక్టర్‌లో వేమవరంలోని కొండాలమ్మగుడి నుంచి ట్రాక్టర్‌లో బయలుదేరింది.

Advertisement
 
Advertisement
Advertisement