నిర్మాణ రంగంలో ఆధునిక పోకడలు పోయే చైనా.. పాత భవంతులను కూల్చడంలోనూ సిద్ధహస్తురాలన్న సంగతి తెలిసిందే. నైరుతి చైనాలోని సిచువాన్ ఫ్రావిన్స్ చెంగ్డూ నగరంలో ఇటీవల ఓ భారీ భవంతిని నేలమట్టం చేసినప్పటి వీడియో వైరల్ అయింది.
Mar 30 2018 12:42 PM | Updated on Mar 22 2024 11:07 AM