బాగా రాశాను, మరోమారు పరీక్షించుకోవాలి.. | - | Sakshi
Sakshi News home page

బాగా రాశాను, మరోమారు పరీక్షించుకోవాలి..

May 13 2026 1:32 AM | Updated on May 13 2026 1:32 AM

చైన్నె వేలామ్మల్‌ విద్యాలయంలో చదివాను. నీట్‌–యాజీ పరీక్ష కోసం బాగా కష్టపడ్డాను. అంతే ధీమాగా పరీక్ష రాశాను. కీ పరిశీలిస్తే దాదాపు 661 మార్కులు రానున్నాయని అంచనా దక్కింది. పరీక్ష అయిపోయింది. కుటుంబంతో కలిసి బంధువుల ఇంటికి వచ్చాం. దాదాపు 10రోజులుగా పుస్తకాలు పట్టలేదు. తిరిగి పరీక్షించుకోవాల్సి రావడం దురదృష్టకరం. పేపర్‌ లీక్‌పై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాల్సి ఉంది. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టచర్యలు చేపట్టాలి. – మనీష్‌, విద్యార్థి, చైన్నె.

Advertisement
 
Advertisement
Advertisement