బాలీవుడ్ ప్రముఖ నటి మౌనీరాయ్(Mouni Roy) విడాకులు తీసుకోనందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. భర్త సూరజ్ నంబియార్‌ని ఇన్ స్టాలో అన్ ఫాలో చేయడమే దీనికి కారణం.(Divorce Rumours) దీంతో ఈమె కాస్త సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోయింది.
May 13 2026 4:21 PM | Updated on May 13 2026 4:27 PM